International Yoga Day June 21 2023

NSS వాలంటీర్లకు తెలియజేయునది రేపు అనగా జూన్ 21 “అంతర్జాతీయ యోగా దినోత్సవం” సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్, స్పోర్ట్స్ మైదానంలో రేపు ఉదయం 7- 30 లకు యోగ గురువులచే ప్రాక్టీసు మరియు యోగ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి కాబట్టి ఆసక్తి గల NSS వాలంటీర్లు ఇట్టి కార్యక్రమానికి సకాలంలో హాజరు కాగలరు
నోట్:
ఉదయం బ్రేక్ఫాస్ట్ క్రీడామైదానంలోనే ఏర్పాటు చేయబడును
NSS UNITS UASC