September 28, 2024

Celebrating the World Tourism Day @NCC Army and Airwing on 27th September 2024

ఆర్ట్స్ కాలేజ్ ఎన్సిసి ఆర్మీ క్యాడెట్స్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యటక దినోత్సవం.ఈరోజు యూనివర్సిటీ ఆర్ట్స్ & సెన్స్ కళాశాల ఎన్సిసి ఆర్మీ క్యాడెట్స పదవ తెలంగాణ బెటాలియన్ తరపున “ప్రపంచ పర్యాటక దినోత్సవం” నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి గౌరవనీయులైన ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ జ్యోతి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27న జరుపుకుంటారు ఈరోజును 1980 నుండి ఐ.రా.స ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహిస్తుంది. పర్యాటక ప్రాముఖ్యత మన సమాజం పై దాని […]